మాజీ ఎంపీ మధుఎస్కి గౌడ్ ను మర్యాదపూర్వకంగా ఆహ్వానించిన
లక్ష్మీదేవికాల్వ గ్రామ మాజీ సర్పంచ్ నారగోని అంజయ్య గౌడ్
అడ్డగూడూరు 29 ఏప్రిల్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:-
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని లక్ష్మీదేవికాల్వ గ్రామానికి చెందిన మాజీ తాజా సర్పంచ్ నారగోని అంజయ్య గౌడ్ కాటమయ్య పండుగ సందర్భంగా మధుయాష్కిన్ గ్రామానికి ఆహ్వానించారు.ముందుగా ధర్మారం గ్రామంలో జరుగుచున్న కాంట్లమాయేశ్వరుడు-సురంభ, వనం మైసమ్మ వనం ఎల్లమ్మ దేవతల ప్రత్యేక ఆశీర్వాదం తీసుకున్నారు.అనంతరం లక్ష్మీదేవికాల్వ గ్రామంలో వివిధ దేవస్థానం దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.