పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధర
19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ.62 పెంచుతున్నట్లు ప్రకటించిన ప్రభుత్వ చమురు కంపెనీలు. పెరిగిన ధరలతో హైదరాబాద్లో కమర్షియల్ ఎల్పీజీ ధర రూ.2,028.. ఢిల్లీలో రూ.1802కి చేరాయి.
Tags:
Telangana Vaartha
వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333