మల్డకల్ మండల కేంద్రంలో 13ఏళ్ళ బాలిక అనుమానస్పద మృతి
జోగులాంబ గద్వాల 29 ఏప్రిల్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- మల్దకల్ మండల కేంద్రంలోని ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన ఈనెల 22న అనుమానాస్పదంగా మృతి చెందిన బాలిక ఇందుకు వయసు 13 సంవత్సరములు అనుమానస్పద మృతి చెందగా కేసు నమోదు చేసిన మల్దకల్ పోలీసులు... ఈరోజు జిల్లా ఎస్పీ ఆఫిస్ లో ఫిర్యాదు చేసిన బాలిక తండ్రి నక్క పరుష రాముడు,కుటుంబ సభ్యులు... నా బిడ్డ ఇందు మరణంపై అనుమానం ఉందని అనుమానితుల పేర్లు రాసి జిల్లా ఎస్పీ రితిరాజ్ కు ఫిర్యాదు చేసి న తండ్రి పరుష రాముడు... కేసు నమోదు చేశాం పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక పూర్తి విచారణ చేస్తామన్న మల్దకల్ ఎస్సై సురేష్ గౌడ్, ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది .