మండల స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు

Jan 28, 2026 - 20:46
 0  2

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ ఆత్మకూర్ ఎస్ మండల స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలను 29 30 తేదీలలో గురుకుల పాఠశాల x రోడ్డు దగ్గర నిర్వహించబడుతుంది ఆత్మకూరు మండలంలోని అన్ని గ్రామపంచాయతీ ల నుండి ఖో ఖో,వాలీబాల్ (18 సంవత్సరాలలోపు) కబడ్డీ (85kgs) పురుషులు , స్త్రీలలు , పాల్గొనవలెను వివిధ గ్రామాల నుండి రిజిస్ట్రేషన్ చేసుకోకుండా మండల స్థాయిలో పాల్గొనవచ్చు .(మండల స్థాయిలో రిజిస్ట్రేషన్ చేయబడును) *** తేదీ 29న 18 సంవత్సరాల లోపు బాల బాలికలకు ఖో ఖో,వాలీబాల్, కబడ్డీ, నిర్వహించబడును తేదీ 30 నా సీనియర్ కబడ్డీ ( 85 కేజీల) స్త్రీ పురుషులకు నిర్వహించబడును కావున అన్ని గ్రామాల క్రీడాకారులు పాల్గొని సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీలను విజయవంతం చేయగలరని మండల అభివృద్ధి అధికారి హసీం తెలిపినారు