భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టిన మొదటి గా రాష్ట్రంలో పైలెట్ ప్రాజెక్టుగా నేలకొండపల్లి మండలాన్ని హర్షం""కాంగ్రెస్ నాయకులు

తెలంగాణ వార్త ప్రతినిధి నేలకొండపల్లి : తెలంగాణ రాష్ట్రంలో, కాంగ్రెస్ ప్రభుత్వం , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, శ్రీ పోoగులేటి శ్రీనివాస్ రెడ్డిగారి ,చరవతో,, రైతుల కొరకు భూభారతి చట్టా న్ని , ప్రవేశపెట్టిన జరిగింది, మొదటిగా రాష్ట్రంలో ,పైలెట్ ప్రాజెక్టుగా, నేలకొండపల్లి మండలాన్ని ఎంపిక చేయటం పట్ల ఈ ప్రభుత్వానికి , మద్దతుగా ,భారీ ర్యాలీ ప్రదర్శన జరిగింది, రేవంత్ రెడ్డి గారికి,పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ,పాలాభిషేకo,కార్యక్రమం జరిగింది , ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది, మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, శాఖమూరి రమేష్, కొడాలి గోవిందరావు, నెల్లూరు భద్రయ్య, మైస శంకర్, బొడ్డు బొందయ్య, వంగవీటి నాగేశ్వరరావు, మామిడి ఎంకన్న, గుండా బ్రహ్మం, బచ్చల కూరి నాగరాజ్, కుక్కల హనుమంతరావు,బోయిన వేణు, ఎడవల్లినాగరాజు ,కైలాస్ వెంకటేశ్వర్లు, మోర మల్ల య్య, sk కాజా మియా,RMP అహ్మద,RMP సొందు,మీసా నాగేశ్వరరావు, i శ్రీనివాసరావు, కైలాస్ వెంకటేష్, కొమ్మూరి నరేష్, వేగినాటి లక్ష్మీనరసయ్య,చిట్టి చిట్టి వెంకటేష్, గోపి ఉపేందర్, గుండు మహేష్, సూర్య పల్లి రవి, గుడి పోయిన వెంకటేశ్వర్లు, లక్కం కొండ లు, చెరుకు రంగయ్య,ఆరెకట్ల గురవ య్య, చిట్టూరి అచ్యుతరామయ్య, కొండ బాలరాంబాబు,SK షాకీరు,రావూరి శ్రీనివాస్ రెడ్డి, అనంతకాశయ్య, గుడిపాటి ముక్కంటి, గండు జానయ్య, V బ్రహ్మయ్య, వివిధ గ్రామాల,మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, జై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,జై కాంగ్రెస్ ,జై దయాకర్ రెడ్డి