భర్తకు ముచ్చటగా మూడో పెళ్లి.. శుభలేఖలు పంచిపెట్టిన ఇద్దరు భార్యలు
అప్పటికే అతడికి రెండు పెళ్లిళ్లు అయ్యాయి.
కానీ తాజాగా అతడి భార్యలిద్దరూ కలిసి భర్తకు మూడో వివాహం చేశారు.
పెళ్లి పెద్దలుగా వ్యవహరిస్తూ దగ్గరుండి మరీ వివాహం జరిపించారు.
ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలంలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Tags:
Telangana Vaartha
వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333