బీసీ పాదయాత్రను జయప్రదం చేయాలి
మహిళా రిజర్వేషన్ల లో బీసీ మహిళా వాటాను లెక్క తేల్చాలి*అని విన్నపం ఒక పోరాట స్వచ్ఛంద వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షురాలు చీకూరి లీలావతి డిమాండ్ చేశారు. జాక్ వైస్ చైర్మన్ లు వెలుగు వనిత ఏటిగడ్డ అరుణక్క పటేల్ పటేల్ వనజ సింగారపు అరుణ తాటికొండ సద్గుణ సుజ్జి హక్కుల సాధించి తీర్థమనేసి అన్నారు. చట్టసభల్లో బి.సి వాటా సాధన కోసం మార్చి 1 న మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం మిరిగోన్ పల్లి మహా వీరుడు పండుగ సాయన్న గ్రామం నుండి మొదలై బి.సి వీరులు కొండా లక్ష్మన్ బాపూజీ, బెల్లి లలితక్క, శ్రీకాంతచారి, మారోజు వీరన్న, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మల గ్రామాల నుండి బి.సి మహా వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గ్రామం ఖిలాశాపూర్ వరకు మార్చి 20 న చేరుకుంటుందని తెలిపారు. 360 కిలోమీటర్ల మేర జరుగుతోది. ఈ పాదయాత్రకు విద్యార్థులు, మహిళలు పెద్ద ఎత్తున కదిలి రావాలి.