బీచ్పల్లిలో ఘనంగా హనుమద్వ్రతం

జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం బీచుపల్లి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో శుక్రవారం హనుమద్ వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు ప్రహల్లాద చారి ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకాలు పూజలు మంగళహారతులు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు సమర్పించుకున్నారు. పనీపా కృష్ణా నదిలో పవిత్ర స్నానాలు ఆచరించి రామాలయం ఆంజనేయ స్వామి ఆలయాలు సందర్శించుకున్నారు...