బిజెపి చర్ల మండలం నూతన అధ్యక్షుడిగా నూప రమేష్ ఎన్నిక

Jan 15, 2025 - 20:08
Jan 15, 2025 - 21:29
 0  5
బిజెపి చర్ల మండలం నూతన అధ్యక్షుడిగా నూప రమేష్ ఎన్నిక

చర్ల  14 జనవరి 2025 తెలంగాణ వార్త రిపోర్టర్ :- ఈ రోజు 15.01.2025 చర్ల మండలం బీజేపీ నూతన అధ్యక్షులు గా నూపా రమేష్ ను బీజేపీ రాష్ట్ర కమిటీ ప్రకటించింది. నూపా రమేష్ మాట్లాడుతూ పార్టీ నన్ను గుర్తించి నాకు అప్పగించిన ఈ బాధ్యత ను మరియు పార్టీ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకు వెళ్లి పార్టీ ని బలోపేతం చేయడంలో నా వంతు కృషి చేస్తూ నా కార్యవర్గం ని బలపర్చి ముందుకు తీసుకు వెళ్తానని. నాకు పార్టీ బాత్యతలు అప్పగించిన జిల్లా నాయకులకు రాష్ట్ర నాయకులకు మరియు నాకు సహాయ సహకారాలు అందించిన నా కార్యకర్తలకు ధన్యవాదములు తెలుపుతున్నాను.