బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు

Aug 15, 2024 - 16:34
Aug 15, 2024 - 19:13
 0  5
బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో  స్వతంత్ర దినోత్సవ వేడుకలు

తెలంగాణ వార్త నూతనకల్:- బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు నూతనకల్ మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం రోజున ఘనంగా 78వ స్వతంత్ర దినోత్సవం వేడుకలను జరుపుకోవడం జరిగింది. బిఆర్ఎస్ పార్టీ నూతనకల్ మండల అధ్యక్షులు మున్నా మల్లయ్య యాదవ్ గారు, జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో బిక్కి బుచ్చయ్య గౌడ్, నూతనకల్ బిఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు మొగుళ్ల వెంకన్న గౌడ్, రేసు వెంకటేశ్వర్లు, బత్తుల విద్యాసాగర్, ఇమ్మారెడ్డి రవీందర్ రెడ్డి, ఏనుగు కర్ణాకర్ రెడ్డి, బత్తుల విజయ్ కుమార్, కొత్వాల మహేష్ గౌడ్, మూరగుండ్ల సైదులు, వీరమల్ల యాదగిరి, కనకటి మహేష్, ఉప్పుల వీరుయాదవ్, పాండు మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.