బిఆర్ఎస్ పార్టీ ఎంపీ వెంకట్రాంరెడ్డి నామినేషన్ కు తరలివెళ్లిన కొండపాక నాయకులు కార్యకర్తలు
తెలంగాణ వార్త కొండపాక:- సిద్దిపేట జిల్లా కొండపాక మండలం నుండి మెదక్ పార్లమెంట్ BRS అభ్యర్థి వెంకటరామిరెడ్డి నామినేషన్ కొరకు సంగారెడ్డికి BRS మండల శాఖ అధ్యక్షులు నూనె కుమార్ యాదవ్ అధ్యక్షతన భారీగా తరలి వెళ్లిన BRS నాయకులు, కార్యకర్తలు భారీగా వాహన ర్యాలీలో పాల్గొన్న జిల్లా గ్రంధాలయ మాజీ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులు అనంతల ప్రశాంత్ , రైతు సమన్వయ సమితి మండల మాజీ కోఆర్డినేటర్ ర్యాగల దుర్గయ్య పలు గ్రామాల మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు