బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న వివాహిత

మోత్కూర్ 31 ఆగస్టు 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని బుజ్జిలాపురం గ్రామంలో మానసిక స్థితి బాగోలేక కాశగాని సరిత (35) అనే వివాహిత తన వ్యవసాయ క్షేత్రంలోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీశారు మృతురాలికి ఒక కుమారుడు కుమార్తె గలరు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు ఆమె ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది ఆమె మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి....