బాలికల వసతి గృహం తనిఖీ

తిరుమలగిరి 19 జూలై 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలోని అనంతరం లో కస్తూరి బా గాంధీ విద్యాలయం మరియు మోడల్ స్కూల్ మరియు బాలికల వసతి గృహాన్ని స్థానిక తహసీల్దార్ హరిప్రసాద్ ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తనిఖీ చేయడం జరిగింది కంప్లైంట్ బాక్స్ పిర్యాదుల పెట్టె మరియు మెనూ ప్రకారం భోజనాలు నాణ్యమైన మరియు పరిసరాల పరిశుభ్రత పాటించాలని విద్యార్థులకు బోధన సక్రమంగా భోదించాలని రికార్డులు సక్రమంగా నిర్వహించాలని మెస్ కమిటీ కి కొనుగోలు మరియు రోజువారీ వాడుతున్న సరుకుల వివరాలు తెలియ పరిచి రిజిస్టర్ లో సంతకాలు తీసుకోవాలని తెలిపినారు ఈ కార్యక్రమామంలో మండల విద్యాధికారి శాంతయ్య డిప్యూటీ తహసిల్దార్ జాన్ మొహమ్మద్ పాల్గొన్నారు