బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలని బడి ఈడు పిల్లలు బడికి పంపించాలని""కోదాడలో ర్యాలీ

May 22, 2025 - 18:27
May 22, 2025 - 20:15
 0  8

తెలంగాణ వార్త ప్రతినిధి కోదాడ : బడి ముద్దు పనివద్దు 

బడి ముద్దు పని వద్దు అనే నినాదం పై సీఎసిఎల్ క్యాంపెనింగ్ చైల్డ్ ఎగైనెస్ట్ లేబర్ 

గమనం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కోదాడ మండలంలో బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలని రాలి నిర్వహించటం జరిగింది 

ఈ ర్యాలీని ఉద్దేశించి రిసోర్స్ పర్సన్ విప్పర్ల రమేష్ గారు మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించి బడి ఈడు పిల్లలను బడికి పంపించాలని ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో డ్రాప్స్ లేకుండా వారి తల్లిదండ్రులు వారి కుటుంబాలకు వారి కుటుంబంలో పిల్లలను బడికి పంపించి వారి మంచి భవిష్యత్తును కాపాడాలని కోరారు 

గౌరవ ఎంఈఓ గారు మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో బడి ఈడు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించాలని అట్టడుగు వర్గాల చిన్నారులకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని ప్రభుత్వం విద్యాహక్కు చట్టం తెచ్చిందని వారన్నారు భావి భారత భాగ్య విధాతలు వారి బాల్యాన్ని కోల్పోతున్నారని వారన్నారు కొంతమంది చిన్నారులు చదువులకు దూరంగా బాల్యం వెళ్ళదీస్తున్నారని చదువు పిల్లల అభివృద్ధికి పని పిల్లల అధోగతికి కారణమవుతుందని అందుకే ప్రతి పేద కుటుంబంలోని బడి ఈడు పిల్లలను బడికి

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State