కొంగర మల్లయ్య గట్టు మైనింగ్ పై విచారణ చేపట్టిన ఉన్నత అధికారులు

ఏపీ తెలంగాణ వార్త ప్రతినిధి ; ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం*కొంగరమల్లయ్య గట్టు మైనింగ్ పై విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు*
*మైనింగ్ మాఫియాలో వణుకు*
ఏ ఆర్ సి సి డిప్యూటీ కలెక్టర్ శ్రీ పోసి బాబు
రూరల్ తాసిల్దార్ శ్రీమతి సుగుణ మరియు మైనింగ్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు గురువారం పరిశీలన చేశారు