బండ రామారం గ్రామంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు

తుంగతుర్తి ఏప్రిల్ 12 తెలంగాణ వార్త ప్రతినిధి:- సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం బండరామారం గ్రామంలో హనుమాన్ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కొల్లూరు లింగస్వామి, బైరోజు రామకృష్ణ,కార్ల నరేష్,జేరు పోతుల సోమయ్య,చిల్లర రాకేష్, నల్ల తీగల వసంత్ పలువురు పెద్దలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని గ్రామస్తులు విజయవంతం చేశారు.