ప్లీజ్ నన్ను పాస్ చేయండి సర్ : లేదంటే పెళ్లి చేస్తారు'

Mar 11, 2024 - 21:01
 0  10
ప్లీజ్ నన్ను పాస్ చేయండి సర్ : లేదంటే పెళ్లి చేస్తారు'

బిహార్ మెట్రిక్యు లేషన్ పరీక్షల్లో కొందరు విద్యార్థులు వింత సమాధానాలు రాశారు. ఓ విద్యార్థిని భావోద్వేగంగా రాసిన పేపర్ వైరల్ అవుతోంది. 'నేను పేదింటి అమ్మాయిని. దయచేసి నన్ను పాస్ చేయండి సర్. లేదంటే మా నాన్న నాకు పెళ్లి చేస్తాడు. నాకు పెళ్లి ఇష్టం లేదు. నా పరువు కాపాడండి' అని రాసింది. మరి కొందరు కవిత్వాలు, సినిమాలు స్టోరీలు రాశారు. ఆ సమాధానాలు చూసి మూల్యాంకనం చేసే టీచర్లు ఆశ్చర్య పోతున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333