ఏకరూప దుస్తులు పంపిణీ కార్యక్రమం

Apr 17, 2025 - 18:56
 0  8
ఏకరూప దుస్తులు పంపిణీ కార్యక్రమం
ఏకరూప దుస్తులు పంపిణీ కార్యక్రమం

జోగులాంబ గద్వాల 17 ఏప్రిల్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి: ఇటిక్యాల ఈరోజు ఇటిక్యాల మరియు ఎర్రవల్లి మండలం లోని ప్రాథమిక, ప్రాథమికున్నత, ఉన్నత పాఠశాల, ప్రధానోపాధ్యాయులకు సమావేశాన్ని నిర్వహించి , ఇటిక్యాల మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్ల  మరియు ఎర్రవల్లి మండల విద్యాశాఖ అధికారి *అమీర్ పాషా .  ఆధ్వర్యంలో
ప్రధానోపాధ్యాయులకు ఏకరూప దుస్తులను పంపిణీ చేయడం జరిగింది..

    ఈ కార్యక్రమానికి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు మరియు మండలంలోని ప్రధానోపాధ్యాయులు పాల్గొనడం జరిగింది, అలాగే ప్రధానోపాధ్యాయుల నుండి మండలంలోని టైలర్స్ కు ఏకరూప దుస్తుల పంపిణీ జరిగింది .ఈ కార్యక్రమంలో మండలం మహిళా సమాఖ్య APM ,MEO ఆఫీస్ సిబ్బంది  మరియు మండల టైలర్స్ తదితరులు ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333