ప్రెస్ నోట్ హుజూర్నగర్
ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటున్న రైస్ మిల్లర్లు
హుజునగర్ రైస్ మిల్లులు నుండి విడుదలయ్యే బూడిద వలన ప్రయాణించే ప్రయాణికులకు కళ్ళలో బూడిద నిండిపోతుంది కనపడక ప్రమాదాల గురయ్యే అవకాశం ఉంది త్వరగా కళ్ళ సమస్యలు గురవుతారు.
రైస్ మిల్లు వాళ్ళ స్వార్థం కోసం పబ్లిక్ ఆరోగ్యంనీ విస్మరిస్తున్నారు.పక్కనే బీసీ హాస్టల్ కూడా ఉంది.ప్రతి రోజు బూడిద బిర్యాని తింటుంరు. మిల్లు ల నుండి విడుదలయ్యే వ్యర్థాలు, వాసన వల్ల శ్వాసకోశ సమస్యలు తో విద్యార్థులు, చుట్టుపక్కల ప్రజలను వెంటాడే అవకాశం ఉంది కాలుష్యన్నతో ఢిల్లీ లాగా భవిష్యత్తులో హుజూర్నగర్, గోపాలపురం కూడా అలాంటి పరిస్థితి వచ్చే విధంగా ఉంది.
రైతులు ఒడ్లు కొనాలంటే ఒక రోజులో సిండికేట్ అయి రేట్లు తగ్గిస్తారు. రైతుల కష్టాన్ని దోచుకుంటారు.
పబ్లిక్ ఆరోగ్య ని పట్టించుకోవట్లేదు.
రైస్ మిల్లర్లకి బూడిద రాకుండా నివారణ చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ గారికి వినతిపత్రం అందించిన విన్నపం ఒక పోరాటం స్వచ్ఛంద సంస్థ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షురాలు చీకురి లీలావతి.
ప్రజలకి కాలుష్య రహిత హుజూర్నగర్ ని అందిచలని మున్సిపల్ చైర్మన్garu,వైస్ చైర్మన్ గారు కౌన్సిలర్లు అందరూ పదవి విరమణ సమయం కల్లా కాలుష్య రహిత హుజూర్నగర్ ప్రజలకి అందించాలని కోరుతున్నాను.
*లీలావతి చీకూరి విన్నపం ఒక పోరాటం * పది మందికి మంచి జరగాలని నా ప్రయత్నం