ఐజ మున్సిపాలిటీలో ఇష్టారాజంగా కూలగొడుతున్న మున్సిపల్ అధికారులు.
ఐజ మున్సిపాలిటీలో ఎలాంటి సమాచారం లేకుండా మున్సిపల్ అధికారులు షాపుల ముందున్న షెడ్లను అక్రమంగా తొలగించడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న షాపుల యజమానులు. ఐజ మున్సిపాలిటీ లోనే పెట్రోల్ పంప్ చౌరస్తా నుండి రాయచూరు రోడ్డు వరకు ఎలాంటి సమాచారం లేకుండా షాపుల ముందు ఉన్న షెడ్లను కూలగొడుతున్న మున్సిపల్ సిబ్బంది. కనీసం రెండు రోజులు సమయమిచ్చి పనులు మొదలు పెట్టాలని షాపుల యజమానులు వాపోతున్నారు...