ఘనంగా సంకినేని వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలు

Jun 10, 2025 - 21:33
 0  0
ఘనంగా సంకినేని వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలు

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ ఘనంగా సంకినేని వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలను మంగళవారం దండు మైసమ్మ తల్లి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి కేక్ కట్ చేశారు అనంతరం మేడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మేడి ఫౌండేషన్ చైర్మన్ మేడి కృష్ణ మాట్లాడుతూ సంకినేని వెంకటేశ్వరరావు పుట్టినరోజు వేడుకలు కార్యకర్తలు ఎవరు ఆడంబరాలకు పోకుండా పేదవారు నిరాశల మధ్య తన పుట్టినరోజు వేడుకలు నాయకులు,కార్యకర్తలు ఇలా నిరాశ్రయుల మధ్య పుట్టినరోజు వేడుకలు జరపడం ఆనందదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు సంధ్యల సైదుల పందిరి రామ్ రెడ్డి, కాపు రవి, తూడి సారయ్య, బానోతు బిక్కు, సకినాల వెంకన్న చంద కృష్ణమూర్తి, కొంచెం ఉప్పలయ్య, మాదగాని గిరి, సోమిరెడ్డి వీరారెడ్డి, పందిరి శ్రీనివాస్ రెడ్డి, లింగయ్య, భాను ప్రకాష్, జనార్ధన్, ఆర్ఎంపిల విష్ణు,బైరెడ్డి వెంకటరెడ్డి ఫణి నాయుడు శ్రీను వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు..