అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ సంబరాలు

Oct 19, 2026 - 08:46
 0  1
అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ సంబరాలు

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్  మండల పరిధిలో ఏపూర్ గ్రామంలో సద్దుల బతుకమ్మ సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు రంగురంగుల పూలతో బతుకమ్మని పేర్చి ఆడపడుచులంతా ఏటి వద్దకు చేరి ఆటపాటలతో గౌరమ్మను గంగమ్మ ఒడికి చేర్చారు ఏడాదికి ఒక్కసారి జరిగే బతుకమ్మ  ఊర్లో ఆడపడుచులు అంతా ఒక దగ్గరికి చేరి ఆనందాలతో గ్రామమంతా సందడి నెలకొన్నది ఈ కార్యక్రమంలో మహిళలను ఉత్సాహవంతులను చేసేందుకు గ్రామ సర్పంచ్ కల్లేపల్లి చంద్రమోహన్  విజేతలకు( సరస్వతి స్వప్న స్రవంతి ) బహుమతులను అందజేశాడు  కార్యక్రమంలో ప్రజలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు