ప్రతిరోజు మీ అమ్మానాన్నలను పూజించండి

Jun 16, 2024 - 20:54
Jun 16, 2024 - 22:01
 0  14
ప్రతిరోజు మీ అమ్మానాన్నలను పూజించండి

జోగులాంబ గద్వాల 16 జూన్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- ప్రతిరోజు మీ అమ్మానాన్నలను పూజించండి వాళ్లకి ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకుంటారని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మరియు తెలంగాణ రాష్ట్ర  ప్రజలకు  నేడు ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు  

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి. , అలంపూర్ ఎమ్మెల్యే విజయడు  ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మరియు ఎమ్మెల్యే మాట్లాడుతూ మన మెరిగిన తొలి నేస్తం నాన్న తొలి నడుకలు నేర్పించిన సరిజోడి నాన్న  మనకోసం  మన లోకమైన  మన తోడు నాన్న  మనతోనే ఉండి మనల్ని నడిపించేది నాన్న ఓడినా కూడా నేనున్నానులే అని వెంట ఉండేది నాన్న... గెలిస్తే పదిమందికి చెప్పుకుని _ఆనందపడే వ్యక్తి నాన్న అని అన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333