పిల్లల అమ్మకాల కేసులో కీలక సూత్రధారి వందన అరెస్టు

Mar 7, 2025 - 20:18
 0  2
పిల్లల అమ్మకాల కేసులో కీలక సూత్రధారి వందన అరెస్టు

అహ్మదాబాద్‌ నుంచి పిల్లల్ని తెచ్చి హైదరాబాద్‌లో అమ్మిన వందన.. 

నలుగురు బ్రోకర్లకు నలుగురు పిల్లలను అమ్మిన వందన.. 

ఒక్కో చిన్నారిపై రూ.5 లక్షలు వసూలు చేసిన వందన.. 

అహ్మదాబాద్‌కు చెందిన వందనను అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు.. 

హైదరాబాద్ తీసుకొచ్చి రిమాండ్ చేసి.. 5 రోజుల కస్టడీ కోరిన పోలీసులు..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333