పాలేరు నియోజకవర్గ నేలకొండపల్లి తెలుగుదేశం పార్టీ సర్వ సభ్య సమావేశం ఇంచార్జి కొండబాల కరుణాకర్

May 17, 2025 - 19:17
May 17, 2025 - 19:59
 0  20
పాలేరు నియోజకవర్గ నేలకొండపల్లి తెలుగుదేశం పార్టీ సర్వ సభ్య సమావేశం ఇంచార్జి కొండబాల కరుణాకర్

తెలంగాణ వార్తా ప్రతినిధి పాలేరు : పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశం తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ లో భాగంగా, రాష్ట్ర పార్టీ మరియు జిల్లా పార్టీ ఆదేశానుసారం పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండల సర్వ సభ్య సమావేశం నేలకొండపల్లి పట్టణం లో, ఈరోజు అనగా 17-5-25 న ఉదయం 10 గంటలకు నిర్వహించబడినది. 

   ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాలేరు నియోజకవర్గ పరిశీలకులు మల్లెంపాటి అప్పారావు, నియోజకవర్గ ఇన్చార్జి కొండబాల కరుణాకర్ పాల్గొని మండల కమిటీ ఎన్నికల విధివిధానాలను కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసారు. 

   ఈ సమావేశం మండ భాద్యులు నల్లమాస మల్లయ్య అధ్యక్షతన జరిగినది మండల కమిటీ సంస్ధాగత ఎన్నికలలో భాగంగా అన్ని గ్రామాల నుంచి గ్రామ కమిటీల అభిప్రాయం తీసుకోవటం జరిగింది. మండలం లోని వివిధ స్థాయిల నాయకులు, కార్యకర్తలు, గ్రామ శాఖ అద్యక్ష కార్యదర్శులు, అనుబంధ సంఘాల నాయకులు హాజరైనారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మండల నాయకులు నల్లమాస మల్లయ్య , సూరపనేని రామక్రిష్ణ ,గడిపూడి వెంకటేశ్వరరావు గోగినేని సీతారాంబాబు, పావులూరి వెంకటేశ్వర్లు , మద్దినేని మహేష్ , అక్కినేని నాగేశ్వరరావు , తీగా వెంకటేశ్వర్లు పచ్చా శీతారామయ్య , వీసం శ్రీనివాసరావు , నూక హనుమంతరావు , దుదిదిళ్ల గోపాలరావు , కాసాని బడేమియా , నల్లమల వెంకటేశ్వర్లు , మురుకొండ అచ్చయ్య , ఏలూరి శ్రీనివాస్ వంకాయలపాటి పద్మ కోలేటి మస్తాన్ రావు, గుండు శ్రీనివాస్ , రావెళ్ల వెంకటేశ్వర్లు ,తాటికొండ నాగేశ్వరరావు , కారంగుల వీరబాబు, అన్ని గ్రామాల నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State