పాలాభిషేకాలు చేయడం మానేయండి 

Jul 16, 2026 - 20:37
 0  1
పాలాభిషేకాలు చేయడం మానేయండి 

  జేసీబీలు వాడి నాయకులకు గజమాలలు కూడా వేయకూడదని ఆదేశాలు  కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులకు మీనాక్షి నటరాజన్ ఆదేశాలు  కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి కార్యక్రమమైనా, ఏ వేదికైనా పాలాభిషేకాలు, జలాభిషేకాలు చేయొద్దని ఆదేశించిన మీనాక్షి నటరాజన్  ఇది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధమని వెల్లడి..  పార్టీ ఆదేశాలను ఉల్లంఘిస్తే క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరిక

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333