గోల్కొండ కోట జగదాంబిక అమ్మవారికి తొలి బోనంతో ప్రారంభమైన ఆషాడ బోనాల ఉత్సవాలు
అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్.. గోల్కొండ జగదాంబిక అమ్మవారి దయతో ఎల్ నినో ప్రభావం తగ్గి, వర్షాలు సమృద్దిగా కురవాలని ఆకాంక్షించిన మంత్రి సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ప్రధాన ఎజెండాగా పనిచేస్తున్నదన్న మంత్రి సురేఖ
హైదరాబాద్: గోల్కొండ పరిసరాల్లో వర్షం
వర్షంలోనూ బోనం సమర్పిస్తున్న భక్తులు
లాల్‌దర్వాజా నుంచి గోల్కొండ వైపు ఊరేగింపు
సాయంత్రానికి గోల్కొండ కోటపైకి మొదటి బోనం