డాక్టర్"ఆలేటి శ్రీనివాస్ గౌడ్ ను సన్మానించిన గట్టుసింగారం గ్రామ యువకులు

అడ్డగూడూరు 25 ఆగస్టు 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– హైదరాబాద్ ఎల్బీనగర్ రాక్ టౌన్ కాలనీ పవన్ సాయి హాస్పిటల్స్ అధినేత డాక్టర్"ఆలెట్ శ్రీనివాస్ గౌడ్ ను యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని గట్టుసింగారం గ్రామానికి చెందిన యువకులు మర్యాదపూర్వకంగా కలిసి వారిని సాల్వతో సన్మానం చేశారు. ఆ యువకులు మాట్లాడుతూ.. డాక్టర్"ఆలెట్ శ్రీనివాస్ గౌడ్ నిత్యం పేద ప్రజల పక్షపాతిగా ఉంటూ..నిరంతరం పేద ప్రజల కొరకై నాణ్యమైన వైద్యం అందించడంలో ముందు వరుసలో ఉంటారని యువకులు చెప్పుకొచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు శ్రీరాముల ప్రదీప్,చెరుకు శివరాజ్,ఇరుగు సుమన్,ఈదుల విష్ణు,తదితరులు పాల్గొన్నారు.