పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రాజు

Feb 21, 2024 - 18:52
 0  5
పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రాజు

జోగులాంబ గద్వాల 21 ఫిబ్రవరి 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- ప్రాథమిక ఆరోగ్య కేంద్రము గట్టులో  అంగన్వాడీ టీచర్లకు పల్స్ పోలియో కార్యక్రమం మరియు ఎన్ డి డి ప్రోగ్రాం లో బుధవారం ఏర్పాటుచేసిన పల్స్ పోలియో ట్రైనింగ్ ప్రోగ్రాం కార్యక్రమం లో డాక్టర్ రాజు  మాట్లాడుతూ 0 - 5 వయస్సుగల పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయాలని ఈ కార్యక్రమం ఇదివరకు అందరం కలిసి చేసి విజయవంతం చేశామని ఈ సంవత్సరం కూడా పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజశేఖర్ సిహెచ్ ఓ హుస్సేన్ జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్స్ శ్యాంసుందర్ మరియు మక్సూద్ సూపర్వైజర్ స్వర్ణలత, అంగన్వాడీ టీచర్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333