పరాభవ నామ సంవత్సర పంచాంగం ఆవిష్కరణ
బేతవోలు గ్రామం సూర్యాపేట జిల్లా
తెలంగాణ వార్త ప్రతినిధి సూర్యాపేట జిల్లా బేతవోలు గ్రామంలో వైదిక బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు మంత్రమూర్తి శంకరుమూర్తి గారు ఉపాధ్యక్షులు ఇనుప కుతికెల నరసింహమూర్తి శర్మ మాజీ సర్పంచ్ మరియు బ్రాహ్మణోత్వములు పరాభవ నామ సంవత్సర పంచాంగ ఆవిష్కరణ