నేలకొండపల్లి క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసిన""వ్యవసాయం మార్కెట్ చైర్మన్ వెన్నుపూసల

తెలంగాణ వార్త ప్రతినిధి నేలకొండపల్లి : నేలకొండపల్లి మండలం మంగాపురం తండా లో ఇంటి ముత్యాలమ్మ తల్లి(తుల్జా భవానీ) పండుగ సందర్భంగా ఆగ్రామ యూత్ ఆధ్వర్యంలో PSR క్రికెట్ టోర్నమెంట్ ను ఏర్పాటు చేశారు.క్రికెట్ టోర్నమెంట్ ను నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు ప్రారంభించారు.ఈకార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాజీ మార్కెట్ చైర్మన్ శాఖమూరి రమేష్ కొడాలి గోవింద రావు,బాలాజీ నాయక్,బొడ్డు బొందయ్య,జెర్రిపోతుల అంజని, బచ్చలకూరి నాగరాజు,కుక్కల హనుమంతరావు,మామిడి వెంకన్న,రాయపూడి నవీన్,సీత్యా నాయక్,రాధాకృష్ణ,కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు*.