నేటి నుంచి మూడు నెలల రేషన్‌ బియ్యం పంపిణీ

Aug 1, 2026 - 21:53
 0  1
నేటి నుంచి మూడు నెలల రేషన్‌ బియ్యం పంపిణీ

తెలంగాణ : ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని, కేంద్ర ప్రభుత్వం మరోసారి మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది. దీంతో రాష్ట్రంలో శనివారం నుంచి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యం లబ్ధిదారులకు అందజేయనున్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో సుమారు 3.41 కోట్ల మందికి ప్రయోజనం చేకూరనుంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా చౌకధరల దుకాణాలు ఆగస్టు నెల మొత్తం పనిచేయనున్నాయి. ఈ-కేవైసీ గడువును ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333