నూతన డీజీపీ ని మర్యాదపూర్వకంగా కలిసిన గద్వాల హోంగార్డు మహమ్మద్ పాషా
జోగులాంబ గద్వాల 1 మే 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల:-తెలంగాణ నూతన డీజీపీగా 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన సీవీ ఆనంద్ తెలంగాణ కొత్త డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్ ని శుక్రవారం తన డిజిపి కార్యాలయంలో విధులు నిర్వహిస్తూన్న గద్వాల హోంగార్డు మమ్మద్ పాషా నూతన డీజీపీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.