నీట్ పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన ఎస్పీ నరసింహ ఐపిఎస్ గారు

Jun 21, 2026 - 17:45
 0  0
నీట్ పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన ఎస్పీ నరసింహ ఐపిఎస్ గారు
నీట్ పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన ఎస్పీ నరసింహ ఐపిఎస్ గారు
నీట్ పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన ఎస్పీ నరసింహ ఐపిఎస్ గారు

సూర్యాపేట పట్టణంలో నీట్ పరీక్ష నిర్వహిస్తున్న తెలంగాణ రెసిడెన్షియల్ సోషల్ వెల్ఫేర్ గురుకుల మహిళా కళాశాల నందు పరీక్షా కేంద్రాన్ని ఎస్పి నరసింహ ఐపిఎస్ గారు సందర్శించారు. ఈ సందర్బంగా కేంద్రం వద్ద పోలీస్ బందోబస్త్ ఏర్పాట్లను పరిశీలించడంతో పాటు, పరీక్షకు హాజరౌతున్న విద్యార్థులతో మాట్లాడి శుభాకాంక్షలు తెలిపినారు.  బందోబస్తు వివరాలు, విద్యార్థుల హాజరు వివరాలను స్థానిక డిఎస్పీ ప్రసన్న కుమార్ ను అడిగి తెలుసుకున్నారు, పరీక్ష అనంతరం పరీక్ష పత్రాలను తరలించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎస్పి పలు సూచనలు చేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333