నాగారం నూతన తహశీల్దార్ గా హరి కిషోర్ శర్మ

నాగారం 29 మే 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
నాగారం మండల తహశీల్దార్ బ్రహ్మయ్య బదిలీపై యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ కు వెళ్లగా ఆయన స్థానంలో ఆత్మకూరు (S) మండలం నుండి నాగారం మండలమునకు బదిలీ అయి నాగారం తహశీల్దార్ గా హరి కిషోర్ శర్మ బాధ్యతలు స్వీకరించారు. ప్రజలకు అన్ని సమయాలలో అందుబాటులో ఉంటూ రెవెన్యూ సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు....