నాగారం తుంగతుర్తి రహదారిపై కూలిన చెట్టు.

Aug 31, 2024 - 19:26
Aug 31, 2024 - 19:27
 0  3
నాగారం తుంగతుర్తి రహదారిపై కూలిన చెట్టు.

నాగారం ఆగస్టు 31 తెలంగాణ వార్త:- శనివారం కురిసిన భారీ వర్షానికి నాగారం నుండి తుంగతుర్తి కి వెళ్లే రహదారిపై నాగారం గ్రామ శివారులో నీ మూల మలుపు వద్ద చెట్టు కూలి రోడ్డుపై పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూలిన చెట్టు రోడ్డు పై సగని కంటే ఎక్కువ ఆక్రమించడం వలన ఆధమరిస్తే ప్రాణాలు గాల్లో కలవాల్సిందేనని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో ప్రతి రోజు పర్యవేక్షించాల్సిన ఆర్ అండ్ బి అధికారులు నిమ్మకు నీరు ఎత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333