నా బ్యాగు పడిపోయింది అందులో సర్టిఫికెట్లు ఉన్నాయి దొరికిన వాళ్ళు కబురంపండి

అడ్డగూడూరు11 ఏప్రిల్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:-
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని చౌళ్ళరామారం గ్రామానికి చెందిన మందుల శ్రీలత ఇంటర్ మెమో పోయింది నేను హైదరాబాద్ నుండి బస్సులో ఇంటికి వస్తుండగా కంచనపల్లి స్టేజి నుండి చౌళ్ళరామారం స్టేజి మార్గమధ్యలో నా యొక్క సర్టిఫికెట్లు ఉన్న బ్యాగు జారిపోయింది అందులో అన్ని సర్టిఫికెట్లు ఓపెన్ ఇంటర్ కి సంబంధించిన మైగ్రేషన్ సర్టిఫికెట్(షార్ట్ మెమో)పడిపోయింది కావున దొరికిన వాళ్ళు ఈ నెంబర్లకు ఫోన్ చేయగలరని నా యొక్క మనవి పేరు మందుల శ్రీలత ఫోన్ నెంబర్ 9989963075,7997807997 ఈ నెంబర్లను ఫోన్ చేస్తే నేనే మీ దగ్గరికి వచ్చి నా సర్టిఫికెట్లు నేను తీసుకోగలను దొరికిన వాళ్ళు తప్పక ఇవ్వగలరు పేరు:-మందుల శ్రీలత గ్రామం:- చెళ్ళరామారం మండలం:- అడ్డగూడూరు యాదాద్రి భువనగిరి జిల్లా:-దయచేసి దొరికిన వాళ్ళు తప్పక ఫోన్ చేయగలరని నా యొక్క మనవి