దూసుకు వస్తున్న లానినో
బంగాళాఖాతం లో వరుస అల్ప పీడనాలు..పెరగనున్న వర్షాలు..
ఈ సంవత్సరం భారతదేశం పై లానినో ప్రభావం ఎక్కువ ఉండనుంది. దానివలన ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ పడనున్నాయి.
ఈనెల 20 తర్వాత బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. దానివలన మధ్యాంధ్ర,
ఈ నెల 20వ తేదీ నుండి అక్టోబర్ రెండో వారం వరకు వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉంది.
అక్టోబర్ 20 తర్వాత ఈశాన్య రుతుపవనాలు ప్రారంభం కానున్నాయి.
రైతులు తగు జాగ్రత్తలు తీసుకోగలరు....