16/09/2024 నాడు గుట్టురు దేవాలయం దగ్గర హత్యకు గురైన
ఎరుకల చిన్న అంజినప్ప కుటుంబానికి 20,00,000 లక్షలు నష్టపరిహారం మరియు అతని మీద ఆధారపడిన కుటుంబానికి ఉద్యోగo కల్పించి ఆదుకోవాలని ఆ. ప్ర. ST కమిషన్ ఛైర్మెన్ డా"D.శంకరరావు గారిని కలసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది
ఇట్లు
K. B. శంకరయ్య
ఆ. ప్ర. ఎరుకల హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మరియు SC,ST.విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ సభ్యులు, హిందూపురం