దారి దోపిడీ ముఠా అరెస్ట్

Jul 6, 2024 - 21:20
 0  6
దారి దోపిడీ ముఠా అరెస్ట్

*దారి దోపిడీ ముఠా అరెస్ట్*

*వెంకటాపురం మండలంలో దారి దోపిడీ ముఠా అరెస్ట్*

జూలై 6 వెంకటాపురం తెలంగాణ వార్త ప్రతినిధి 

ములుగు జిల్లా వెంకటాపురం మండలం రామచంద్రపురం గ్రామ సమీపంలో అర్థరాత్రి నకిలీ ప్రెస్ లోగోను పట్టుకొని విలేకరులమని వచ్చిపోయే లారీలను ఆపి డ్రైవర్లను కత్తులతో బెదిరిస్తూ వసూళ్లకు పాల్పడుతున్న,ముగ్గురుని అరెస్ట్ చేసిన పోలీసులు..

వారి వద్ద నుండి 32 వేల రూపాయల నగదు , మూడు ఐడి కార్డ్స్, నకిలి ప్రెస్ లోగో స్వాధీనం

కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించిన వెంకటాపురం పోలీసులు..