గద్వాల పట్టణం లోని పురాతన కొత్త భావి పరిరక్షణ కోసం కదిలిన ప్రజా, ప్రతిపక్ష నేతలు

Mar 27, 2025 - 19:18
 0  1
గద్వాల పట్టణం లోని పురాతన కొత్త భావి పరిరక్షణ కోసం కదిలిన ప్రజా, ప్రతిపక్ష నేతలు
గద్వాల పట్టణం లోని పురాతన కొత్త భావి పరిరక్షణ కోసం కదిలిన ప్రజా, ప్రతిపక్ష నేతలు

గద్వాల చరిత్ర ఆనవాలు చరిపిన వారిని శిక్షిచండి అంటూ గోంతేత్తున్న ఉద్యమ నాయకులు

కలెక్టర్ ఆదేశాలను లెక్కచేయని అధికారులు, కబ్జాదారుడు...

జోగులాంబ గద్వాల 27 మార్చి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: గద్వాల. జిల్లా కేంద్రంలో అతీ పురాతన చరిత్ర కల్గిన కొత్త బావినీ రాత్రికి రాత్రే మట్టి నింపడంపై కొన్ని రోజుల క్రితం జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా స్పందించిన కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ కు చుట్టు ఫినిషింగ్ వేసి కాపాడాలని ఆదేశాలు జారీ చేసారు.కమిషనర్ పట్టించుకోకపోవడంతో బావి ఆనవలు లేకుండా మట్టితో నింపివేసాడు. కబ్జాదారులకు అధికారులు కొమ్ము కాస్తున్నారా, కబ్జాదారునికీ ప్రముఖుల అండదండలు ఉండటం వల్లే లెక్కచేయడం లేదని ఊహగనాలు వ్యక్తం అవుతున్నాయి.ఏదీ ఏమైనా చరిత్ర అనవలను కాపాడాల్సిన బాధ్యత గద్వాల పట్టణ ప్రముఖలపై ఉందని మేధావులు అంటున్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అట్టి వారిపై చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు కోరుతున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333