దశదిన కర్మలకు హాజరైనా కాంగ్రెస్ నాయకులు
దశదిన కర్మలకు హాజరైనా యువజన కాంగ్రెస్ రాష్ట్ర సెక్రటరీ కుంజా సూర్య*
మంగపేట తెలంగాణ వార్త :- మంగపేట మండలం చేరుపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ మండల అధ్యక్షులు ముత్తినేని ఆదినారాయణ చిన్నాన్న సత్యనారాయణ ఇటీవల కాలం నుండి బాధ పడుతూ స్వర్గస్థులు అవ్వగా ఈరోజు అయన దశ దిన కర్మలకు హాజరై వారి చిత్రపఠనికి పూలమాల వేసి అయన మృతి పట్ల అయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి పరామర్శించిన రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి & స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు గౌరవనీయులు శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క కుమారుడు నియోజకవర్గ యువ నాయకులు రాష్ట్ర యువజన కాంగ్రెస్ సెక్రటరీ కుంజా సూర్య ఈ కార్యక్రమం లో...
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మైల జయరామ్ రెడ్డి గారితో పాటుగా జిల్లా, నియోజకవర్గం, బ్లాక్ కాంగ్రెస్, మండల, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు