తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్ల బదిలీ.

GHMC ఇన్ఛార్జ్ కమిషనర్ గా ఉన్న ఆమ్రపాలికి పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మూసీ రివర్ డెవలప్మెంట్ ఎండీగా దాన కిశోర్ను నియమించింది. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్, HMDA జాయింట్ కమిషనర్గా కోట శ్రీవాత్సవ, హైదరాబాద్ HMWS&SB ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా మయాంక్ మిట్టల్, కరీంనగర్ మున్సిపల్ కమిషనర్గా చాహత్ బాజ్పెయిని బదిలీ చేసింది...