ప్రమాణ స్వీకారం చేసిన చల్లా నరసింహారెడ్డి

Jul 8, 2024 - 19:54
Jul 8, 2024 - 20:08
 0  8
ప్రమాణ స్వీకారం చేసిన చల్లా నరసింహారెడ్డి

హైదరాబాద్ 08 జులై 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- తెలంగాణ స్టేట్ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చైర్మన్ గా రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టి జిల్లా అధ్యక్షులు చల్ల నరసింహ రెడ్డి మెహిధిపట్నం  టి.యు.ఎఫ్.ఐ‌.డి.సి ఆఫీస్ లో ఛార్జ్ తీసుకోవడం జరిగింది. టి.యు.ఎఫ్.డి.సి ఆఫీస్ లో ఐఏఎస్ దానకిషోర్ ప్రిన్సిపల్ సెక్రటరీ శుభాకాంక్షలు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫైనాన్స్ మెంబెర్ సంకెపల్లి సుధీర్ రెడ్డి,టి.ఎస్. టి.ఎస్.డి.సి చైర్మన్ మన్నే సతీష్ మాజీ జెడ్.పి.టి.సి. బొక్క జంగారెడ్డి,మీర్ పేట్ మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కవిత బాల్ రెడ్డి,కార్పొరేటర్ బాలమణి,చల్లా ప్రభాకర్,ఏడుదొడ్ల సురేందర్ రెడ్డి,కీసరి యాదిరెడ్డి,సుభాష్ రెడ్డి, విజయ్ రెడ్డి,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.