KADEM RAVIVARMA Jul 21, 2026 0 120
Telangana Vaartha Jun 27, 2026 0 17
Telangana Vaartha Jun 11, 2026 0 64
Telangana Vaartha Apr 26, 2026 0 39
Telangana Vaartha Apr 18, 2026 0 41
Telangana Vaartha Jun 21, 2026 0 15
Telangana Vaartha Mar 24, 2026 0 52
Telangana Vaartha Mar 24, 2026 0 49
Telangana Vaartha Mar 24, 2026 0 33
Telangana Vaartha Feb 27, 2026 0 45
RAVELLA Jul 26, 2026 0 12
Telangana Vaartha Jul 18, 2026 0 43
Telangana Vaartha Jul 9, 2026 0 11
Telangana Vaartha Jun 13, 2026 0 15
Jujjuri saidulu Jan 26, 2026 0 44
Telangana Vaartha Aug 11, 2026 0 7
G.THIMMA GURUDU Aug 11, 2026 0 19
Telangana Vaartha Aug 8, 2026 0 5
Telangana Vaartha Aug 8, 2026 0 6
Telangana Vaartha Aug 8, 2026 0 14
Telangana Vaartha Jul 17, 2026 0 14
Telangana Vaartha Jul 17, 2026 0 10
Telangana Vaartha Jul 17, 2026 0 20
KADEM RAVIVARMA Jul 11, 2026 0 12
Telangana Vaartha Jul 9, 2026 0 14
Telangana Vaartha May 3, 2026 0 28
Telangana Vaartha Apr 27, 2026 0 29
RAVELLA Mar 31, 2026 0 41
Telangana Vaartha Mar 16, 2026 0 40
RAVELLA Feb 20, 2026 0 54
Jujjuri saidulu Aug 11, 2026 0 1
Telangana Vaartha Aug 11, 2026 0 13
G.THIMMA GURUDU Aug 11, 2026 0 17
G.THIMMA GURUDU Aug 11, 2026 0 11
Telangana Vaartha Aug 11, 2026 0 15
Vishnu Sagar Aug 10, 2026 0 29
Telangana Vaartha Aug 10, 2026 0 9
G.THIMMA GURUDU Aug 8, 2026 0 10
Join our subscribers list to get the latest news, updates and special offers directly in your inbox
తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ *సూర్యాపేట జిల్లాకు భీమిరెడ్డి నరసింహారెడ్డి* *గారి పేరు పెట్టాలి* *18వ వర్ధంతి సందర్భంగా ఎం సి పి ఐ యు డిమాండ్* **************************_ తెలంగాణ సాయుధ పోరాట యోధుడు ఎం సి పి ఐ యు పోలీట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ *భీమీరెడ్డి నరసింహారెడ్డి గారి 18వ వర్ధంతి ఈరోజు సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ ఎస్ మండలం దాచారం గ్రామం ఎక్స్ రోడ్ బియన్ రెడ్డి గారి విగ్రహం వద్ద నిర్వహించడం జరిగింది* *ఈ సందర్భంగా ఎం సి పి ఐ యు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వరికుప్పల వెంకన్న పార్టీ జిల్లా కార్యదర్శి షేక్ నజీర్ బి ఎన్ గారి సహచరులు బోళ్ళ సోమిరెడ్డి గార్లు మాట్లాడుతూ బి ఎన్ రెడ్డి గారు దళిత బహుజనుల రాజ్యాధికారం కోసం సామాజిక న్యాయం కోసం బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం పనిచేశారని ఆనాడు సాయుధ పోరాటంలో భూమి బుక్తి విముక్తి కోసం ఎర్రజెండ చేతబట్టి రజాకార్లను తరిమికొట్టిన చరిత్ర భీమిరెడ్డి గారిదన్ని కమ్యూనిస్టుల ఐక్యత కోసం నిరంతరం పోరాడారని వారి పోరాట స్ఫూర్తిని తీసుకొని కమ్యూనిస్టులు ఐక్యం కావలసిన అవసరం ఉన్నదని వారు చేసిన *పోరాటాలకు వేదికగా ఉన్న ఈ సూర్యాపేట జిల్లాకు భీమిరెడ్డి నరసింహారెడ్డి గారి పేరును నామకరణం చేయాలని* వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు *శ్రీరామ్ సాగర్ రెండవ దశ ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ను తీసుకొచ్చి 1996 మార్చి 6న తిరుమలగిరి ప్రగతి నగర్ శంకుస్థాపన చేయించి కాలువలు తీయించి నీరు తెప్పించిన ఘనత *కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి గారికి దక్కిందని ప్రజా సమస్యలు తన సమస్యలే అని భావించి పార్లమెంటులో కొట్లాడి బీబీనగర్ నుండి నడికుడి వరకు రైల్వే మార్గాన్ని పోరాడి సాధించిన మహానీయుడు గారు భీమిరెడ్డి గారు దళిత కులాలు పల్లకి మోసే బోయులుగా ఉండరాదని దళిత బహుజనులు రాజ్యాధికారంలోకి రావాలని సామాజిక న్యాయం కోసం పోరాడిన గొప్ప వ్యక్తి భీమిరెడ్డి గారు ఆనాటి సాయుధ పోరాటంలో 10 లక్షల ఎకరాల భూమిని పేద ప్రజలకు పంచిన చరిత్ర భీమిరెడ్డి నరసింహారెడ్డి గారిదని వారన్నారు** *కమ్యూనిస్టు పార్టీ నాయకులు ,పల్లెల్ల లచ్చయ్య షేక్ పెద్ద నజీర్ షేక్ ఫరీద్ వరికుప్పల అఖిల్ సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు*
Telangana Vaartha Jun 25, 2026 0 12
GireeshKumar Ekalavya Sep 30, 2025 0 30
Telangana Vaartha Apr 15, 2026 0 14
RAVELLA Dec 26, 2025 0 2642
జేరిపోతుల రాంకుమార్ Jul 24, 2026 0 2570
జేరిపోతుల రాంకుమార్ Jul 24, 2026 0 1099
జేరిపోతుల రాంకుమార్ Aug 5, 2026 0 1092
జేరిపోతుల రాంకుమార్ Jul 19, 2026 0 985
KADEM RAVIVARMA Aug 5, 2026 0 14
Telangana Vaartha Aug 5, 2026 0 12
Telangana Vaartha Aug 5, 2026 0 10
Telangana Vaartha Aug 5, 2026 0 22
Telangana Vaartha Aug 1, 2026 0 12