నేడే ఉద్యోగుల కొత్త ఆరోగ్య పథకం ప్రారంభం

Jul 17, 2026 - 19:38
 0  10
నేడే ఉద్యోగుల కొత్త ఆరోగ్య పథకం ప్రారంభం

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల కోసం కొత్త ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS)ను ప్రభుత్వం నేడు ప్రారంభించనుంది. పాత విధానంలో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపేలా కొత్త వ్యవస్థను తీసుకొస్తోంది.... 

ఈ పథకం ద్వారా నగదు రహిత వైద్య సేవలు, సులభమైన ఆసుపత్రి సేవలు, డిజిటల్ విధానంలో క్లెయిమ్‌ల ప్రక్రియ అందుబాటులోకి రానుంది... 

ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు మరియు వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ఈహెచ్‌ఎస్‌ లక్ష్యంగా ప్రభుత్వం స్పష్టం చేసింది....

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333