తెలంగాణ మైనార్టీ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్  క్యాలండర్ ఆవిష్కరణ

Jan 22, 2025 - 19:48
Jan 22, 2025 - 20:04
 0  3
తెలంగాణ మైనార్టీ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్  క్యాలండర్ ఆవిష్కరణ

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్:  తెలంగాణ మైనార్టీ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్  మండల పరిషత్ కార్యాలయంలో ఆత్మకూర్ ఎస్ నందు గౌరవనీయులు శ్రీ. మహమ్మద్ హాషీమ్ ఎంపిడిఓ గారిని కలవనైనది వారికి మైనార్టీ క్యాలెండర్ 2025 ఇవ్వటం జరిగినది మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది. వారు మైనార్టీ సంఘం గురించి అమూల్య మైన సూచనలు ఇవ్వటం జరిగినది మైనార్టీ ఉద్యోగస్తుల జిల్లా అధ్యక్షులు శ్రీ షేక్ బడేసాబ్ గారు, మొహమ్మద్ హాసన్ అలీ., ఎంపీడీవో ఆఫీస్ ఆఫీస్ సూపరిండెంట్ గారు., హనీఫ్ కార్యాలయము ఉద్యోగస్తులు   కార్యక్రమంలో పాల్గొన్నారు.