సంస్కృతిక సేన నూతన కమిటీ ఎన్నిక

Apr 26, 2026 - 05:27
 0  68
సంస్కృతిక సేన నూతన కమిటీ ఎన్నిక

  తిరుమలగిరి 26 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

టిపిసిసి సాంస్కృతిక సేన రాష్ట్ర అధ్యక్షులు చక్రాల రఘు  ఆదేశాల మేరకు  తిరుమలగిరి మండల నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది మండల అధ్యక్షులుగా వనగండ్ల సోమయ్య , ఉపాధ్యక్షుడు వేముల వెంకన్న , తుంగతుర్తి నియోజకవర్గం ఉపాధ్యక్షులుగా కందుకూరి రవి  నియోజకవర్గ మహిళ విభాగం అధ్యక్షులుగా సంపంగి అనూష  తిరుమలగిరి మండలం మహిళా విభాగం అధ్యక్షులుగా ఆలకుంట్ల శిరీష కు  నియామక పత్రాన్ని అందజేసిన సాంస్కృతిక సేన సూర్యాపేట జిల్లా అధ్యక్షులు అనుదీప్ కుమార్  ఈ సందర్భంగా ఎన్నికైన పలువురు మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి పల్లె పల్లెకు తీసుకుపోయి ఏ ఎన్నికైన పార్టీ అభ్యర్థుల గెలుపుకై కృషి చేస్తామని మాపై ఎంతో నమ్మకం ఉంచి మా ఎన్నికకు సహకరించిన ఏఐసీసీ కమిటీ సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి , తుంగతుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు మందుల సామేలు,  జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుడిపాటి నరసయ్య , రాష్ట్ర రైతు సంక్షేమ సంఘం సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్ , తిరుమలగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్సోజు నరేష్ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో సాంస్కృతిక సేన జిల్లా గౌరవ అధ్యక్షులు ఏపూరి యాకన్న  సాంస్కృతిక సేన జిల్లా మహిళా అధ్యక్షురాలు ఎర్ర రాధిక  సాంస్కృతిక సేన తుంగతుర్తి నియోజకవర్గం అధ్యక్షులు కొమ్ము సోమ నరసయ్య  తదితరులు పాల్గొన్నారు

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి