ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గడ్డం అంజి ఆధ్వర్యంలో
స్నాక్స్ బాక్సులు వాటర్ గ్లాసులు పంపిణీ.......
తిరుమలగిరి 26 ఆగస్టు 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- మునగాల మండలం కోదండరామపురం గ్రామంలో ప్రైమరీ స్కూల్ లో ఆగస్ట్24 సోమవారం ఉదయం ప్రెస్ క్లబ్ కోదాడ నియోజకవర్గం అధ్యక్షులు వారి బాబు గడ్డం రుద్రామ్స్ పుట్టినరోజు సందర్భంగా స్కూల్లో విద్యార్థినీలు విద్యార్థులకు అంగన్వాడి మరియు ప్రైమరీ పిల్లలకు గడ్డం రుద్రమ్స్ తోటి విద్యార్థినీలు విద్యార్థులు కి వారి చేతుల మీదుగా చాక్లెట్స్ స్నాక్స్ బాక్సులు వాటర్ గ్లాసులు వారికి అందజేశారు మరియు స్కూలు టీచర్స్ కి కూడా ఇచ్చి వారి ఆశీస్సులు పొందారు...