తెలంగాణ గ్రామీణ బ్యాంక్ వారి అవగాహన సదస్సు

Feb 2, 2026 - 19:30
 0  4
తెలంగాణ గ్రామీణ బ్యాంక్ వారి అవగాహన సదస్సు

తెలంగాణ వార్త దొండపాడు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ వారి అవగాహన సదస్సు తెలంగాణ గ్రామీణ బ్యాంకు దొండపాడు శాఖ మేనేజర్ ఆధ్వర్యంలో వజినెపల్లి గ్రామ పంచాయతీ వద్ద తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ ఎస్ మనోజ్ మాట్లాడుతూ సైబర్ నేరాలపై ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని ఆధార కార్డు నెంబర్ కానీ బ్యాంకు వివరాలు కానీ ఓటిపి కానీ అపరచిత వ్యక్తులకు చెప్పకూడదని రైతు రుణాలు క్రాఫ్ లోన్లు తక్కువ వడ్డీ సకాలంలో చెల్లిస్తే లాభా ఉంటుందని ప్రధానమంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన,మరియు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఎస్బిఐ ఇన్సూరెన్స్ ను ప్రతి ఒక్క ఖాతాదారుడు వినియోగించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ ఆఫీసర్ కరీం , కళజాతి విభూతి బ్రదర్స్ ,గ్రామప్రజల పాల్గొన్నారు